వైఎస్సార్సీపీ, టీడీపీ నేతల మధ్య తోపులాట | risk in ysrcp and tdp activists in makkuva | Sakshi
Sakshi News home page

వైఎస్సార్సీపీ, టీడీపీ నేతల మధ్య తోపులాట

Sep 7 2015 3:00 PM | Updated on Aug 10 2018 8:35 PM

నీటి సంఘం ఎన్నికల విషయంలో వైఎస్సార్సీపీ, టీడీపీ నేతల మధ్య తోపులాట జరిగింది.

మక్కువ (విజయనగరం): నీటి సంఘం ఎన్నికల విషయంలో వైఎస్సార్సీపీ, టీడీపీ నేతల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటన విజయనగరం జిల్లా మక్కువ మండలంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని ఏ.వెంకంపేట గ్రామంలో నీటి సంఘం అధ్యక్షుడి ఎన్నిక సందర్భంగా ఏకాభిప్రాయానికి రాకపోవడంతో ప్రక్రియ వాయిదా పడింది. దీంతో వాయిదా తీర్మానం చేస్తుండగా ఇరువర్గాల మధ్య స్వల్ప తోపులాట జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement