రాజకీయాలకు రాయపాటి గుడ్ బై | Rayapaty Sambashiva Rao quits politics | Sakshi
Sakshi News home page

రాజకీయాలకు రాయపాటి గుడ్ బై

Oct 4 2013 12:48 PM | Updated on Aug 24 2018 2:33 PM

రాజకీయాలకు రాయపాటి గుడ్ బై - Sakshi

రాజకీయాలకు రాయపాటి గుడ్ బై

తెలంగాణ ఏర్పాటు కేంద్ర కేబినెట్ నోట్ ఆమోదించడంతో సీమాంధ్ర కాంగ్రెస్ రాజకీయాలపై పెను ప్రభావం చూపుతోంది.

తెలంగాణ ఏర్పాటు కేంద్ర కేబినెట్ నోట్ ఆమోదించడంతో సీమాంధ్ర కాంగ్రెస్ రాజకీయాలపై పెను ప్రభావం చూపుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందినగుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివ రావు రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు శుక్రవారం ప్రకటించారు. మరికొందరు కాంగ్రెస్ నాయకులు కూడా ఇదే యోచనలో ఉన్నట్టు సమాచారం.

సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేదని రాయపాటి అన్నారు. సొంత పార్టీ నాయకుల్ని మభ్యపెట్టి రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకున్నారని ఆయన నిందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement