'కాంగ్రెస్ను వీడితే ప్రజలే బుద్ధి చెబుతారు' | Raghuveera Reddy review meeting in vijayawada over congress Failure | Sakshi
Sakshi News home page

'కాంగ్రెస్ను వీడితే ప్రజలే బుద్ధి చెబుతారు'

Jun 17 2014 12:34 PM | Updated on Mar 18 2019 9:02 PM

'కాంగ్రెస్ను వీడితే ప్రజలే బుద్ధి చెబుతారు' - Sakshi

'కాంగ్రెస్ను వీడితే ప్రజలే బుద్ధి చెబుతారు'

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై నిరాశ చెందవద్దని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సూచించారు.

విజయవాడ : సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై నిరాశ చెందవద్దని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సూచించారు. ఎన్నికల ఫలితాలపై రాష్ట్రస్థాయి నేతలతో కాంగ్రెస్ పార్టీ మంగళవారం సమీక్ష నిర్వహించింది. పార్టీలోని కింది స్థాయి నేతలకు అభిప్రాయాల తోపాటు పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమీక్షలో చర్చించారు. 

 

ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు కాంగ్రెస్ నెరవేర్చిందన్నారు. పదవులను అనుభవించి కష్టకాలంలో ఉన్నప్పడు కాంగ్రెస్ను వీడిన వారికి ప్రజలే బుద్ధి చెబుతారని రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement