కొండను ఢీకొట్టిన మినీ బస్సు..ఒకరి మృతి | private travels bus dash hill and its cleaner causes to death | Sakshi
Sakshi News home page

కొండను ఢీకొట్టిన మినీ బస్సు..ఒకరి మృతి

Mar 18 2015 10:19 PM | Updated on Sep 2 2017 11:02 PM

కొండను ఢీకొట్టిన మినీ బస్సు..ఒకరి మృతి

కొండను ఢీకొట్టిన మినీ బస్సు..ఒకరి మృతి

విశాఖ జిల్లా అనంతగిరి మండలంలోని ఆరో నెంబర్ మలుపు వద్ద బుధవారం ఓ ప్రైవేటు ట్రావెల్స్ మినీ బస్సు కొండను ఢీకొట్టింది.

విశాఖపట్నం (అనంతగిరి):  విశాఖ జిల్లా అనంతగిరి మండలంలోని ఆరో నెంబర్ మలుపు వద్ద బుధవారం ఓ ప్రైవేటు ట్రావెల్స్ మినీ బస్సు కొండను ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు క్లీనర్ యలమంచిలి సన్యాసి రావు (21) మృతిచెందాడు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డగారిని విజయనగరం జిల్లా శృంగవరపు కోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు, గాయపడిన వారి వివరాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement