ఐక్యకార్యాచరణతో ముందుకు.. | Prakash Karat to visit Hyderabad today | Sakshi
Sakshi News home page

ఐక్యకార్యాచరణతో ముందుకు..

Aug 12 2014 12:44 AM | Updated on Sep 2 2017 11:43 AM

ఐక్యకార్యాచరణతో ముందుకు..

ఐక్యకార్యాచరణతో ముందుకు..

దేశంలోని వుతోన్మాద, కార్పొరేట్, దోపిడీ పాలనకు వ్యతిరేకంగా ఐక్య కార్యాచరణ, ఉద్యవూలకు వావుపక్షాలు సవుర శంఖం పూరించారుు.

దేశంలో వామపక్షాలు సన్నిహితం కావాలి
యూపీఏ విధానాలనే అవలంబిస్తున్న ఎన్‌డీఏ: కారత్
రాష్ట్రాల స్వయంప్రతిపత్తిలో కేంద్రం జోక్యంవద్దు: సురవరం
నగరంలో రెడ్‌షర్ట్ పటాలం భారీ ర్యాలీ

 
హైదరాబాద్: దేశంలోని వుతోన్మాద, కార్పొరేట్, దోపిడీ పాలనకు వ్యతిరేకంగా ఐక్య కార్యాచరణ, ఉద్యవూలకు వావుపక్షాలు సవుర శంఖం పూరించారుు. ఐక్యకార్యాచరణ, ఉద్యవూలతో భవిష్యత్‌లో కవుూ్యనిస్టుల కలరుుక సాధ్యవువుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారుు. నగరంలోని నిజాం కాలేజీ గ్రౌండ్‌లో సోవువారం కవుూ్యనిస్టు యోధుడు చండ్ర రాజేశ్వరరావు శత జయుంతి వుుగింపు ఉత్సవాల సందర్భంగా సీపీఐ భారీ బహిరంగసభ నిర్వహించింది. పార్టీ జాతీయు కార్యవర్గసభుడు కె. నారాయుణ అధ్యక్షతన జరిగిన సభలో సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌కారత్ మాట్లాడుతూ అధికారంలోకి వస్తే పేదలకు వుంచి రోజులు వస్తాయుని చెప్పిన బీజేపీ ఇందుకు భిన్నంగా బడా పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులకు ఊడిగం చేస్తోందని వివుర్శించారు.

రైల్వే, రక్షణ, బీవూ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు బార్లా తెరచి ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తోందన్నారు. ఉపాధి కల్పన. అభివృద్ధి, సంక్షే వు రంగాలకు కోత విధించి, ఇష్టారాజ్యంగా ధరలను పెంచి గత ప్రభుత్వాల వూదిరిగానే ప్రజలపై భారం మోపుతోందని మోడీ పాలనపై ధ్వజమెత్తారు. కార్మికులకు రక్షణ లేని చట్టాలు చేస్తూ... కార్పొరేట్, బడా కోటీశ్వరులు వంతపాడుతోందన్నారు. యూపీ, ఎంపీ, హర్యానా, రాజస్థాన్‌లలో వుతఘర్షణలు పెరిగాయుని అందోళన వ్యక్తంచేశారు. సంఘపరివార్, ఆర్‌ఎస్‌ఎస్ చేతుల్లో అధికారం ఉందని, విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయుత్నాలు జరుగుతున్నాయుని ఆవేదన చెందారు. వావుపక్ష ఐక్య ఉద్యవూలు, కార్యాచరణ పోరాటాలు భవిష్యత్‌లో కవుూ్యనిస్టుల కలరుుకకు దోహదపడగలవని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

 సీపీఐ పధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో వావుపక్షాల ఐక్యత, సన్నిహితం వురింత పటిష్టవంతం కావాలని పిలుపునిచ్చారు. అందుకోసం ఐక్యవేదిక ఏర్పాటు చేయూలని నిర్ణరుుంచినట్టు తెలిపారు. యుూపీఏ అవలంబిస్తున్న ఆర్థిక ఉదరవాద విధానాలను మోడీ ప్రభుత్వం అనుసరిస్తోందని ఎద్దేవా చేశారు. మోడీ పాలనలో వుహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ధరలు విపరీతంగా పెరిగాయుని దుయ్యుపట్టారు. రెండు రాష్ట్రాల వుధ్య వివాదాలు తలెత్తితే చర్చల ద్వారా పరిష్కారం కోసం  కృషి చేయూల్పింది పోరుు... రాష్ట్రాల స్వయుంప్రతిపత్తిలో కేంద్రం వేలు పెట్టడం, విద్వేషాలను రగిలించటం వుంచిది కాదని హెచ్చరించారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా వూర్చాలని కేంద్రం ప్రయుత్నిస్తోందని సురవరం వివుర్శించారు.

రిఫరీగా ఉంటా...

ఇరు రాష్ట్రాల సీఎంలు రెచ్చగొట్టే వూటలు వూనుకొని సావురస్యంగా చర్చలు జరుకోవటం ద్వారా సవుస్యలు పరిష్కరించుకోవాలని సీపీఐ జాతీయు నాయుకుడు  కె.నారాయుణ కోరారు. ఎల్బీ స్టేడియుంలో చర్చించుకోవడానికి ఇద్దరు సీఎంలు వస్తే తాను రిఫరీగా వ్యవహరిస్తానని తెలిపారు. తెలంగాణ సాయుుధ పోరాట ఉత్సవాలు అధికారికంగా జరపాలన్నారు. సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ వామపక్షాల్లో నూతన ఉత్తేజాన్ని తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు. ఈ సభలో ఆర్‌ఎస్‌పీ నేత అబనీరాయ్, సీపీఐ(ఎంఎల్) ప్రధాన కార్యదర్శి దీపాంక్ భట్టాచార్య, ఏపీ కార్యదర్శి కె.రావుకృష్ణలు పాల్గొన్నారు.

ఎరుపెక్కిన బాగ్‌లింగంపల్లి..

విప్లవోద్యమ సారథి చండ్ర రాజేశ్వర్‌రావు శత జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి నారాయణగూడ, హిమాయత్‌నగర్ మీదుగా నిజాం కళాశాల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కాకి ప్యాంట్, ఎర్ర చొక్కా ధరించిన జనసేవా దళ్ నాయకులు, కార్యకర్తలు ఉదయం 7 గంటల నుంచే సుందరయ్య పార్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా కళాకారులు ఆలపించిన విప్లవ గీతాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement