‘ఇసుక కొరత లేకుండా చూస్తాం’ | Peddireddy Ramachandra Reddy Comments On Sand Shortage | Sakshi
Sakshi News home page

ఇసుక కొరత లేకుండా చూస్తాం : పెద్దిరెడ్డి

Oct 9 2019 9:39 PM | Updated on Oct 9 2019 9:41 PM

Peddireddy Ramachandra Reddy Comments On Sand Shortage - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఇసుక కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఒకవైపు వరదలు కొనసాగుతున్నప్పటికీ 65 రీచ్ ల ద్వారా ఇసుకను వినియోగదారులకు అందజేస్తున్నామని అన్నారు. ఇప్పటివరకు 1.70 లక్షల టన్నుల ఇసుకను సరఫరా చేయడం జరిగిందని వెల్లడించారు. ఇసుక కావలసినవారు sand.ap.gov.in ద్వారా నమోదు చేసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement