ఇంటర్‌బోర్డులోకి ‘నారాయణ’ | Narayana into the Inter board | Sakshi
Sakshi News home page

ఇంటర్‌బోర్డులోకి ‘నారాయణ’

Sep 23 2016 3:08 AM | Updated on Nov 9 2018 5:56 PM

ఇంటర్మీడియెట్ బోర్డు పాలకవర్గంలోనే కార్పొరేట్ కాలేజీల ప్రతినిధిని సభ్యునిగా రాష్ట్రప్రభుత్వం నియమించింది.

పాలకవర్గంలో సభ్యునిగా నారాయణ సంస్థల ప్రతినిధి నియామకం

 సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ బోర్డు పాలకవర్గంలోనే కార్పొరేట్ కాలేజీల ప్రతినిధిని సభ్యునిగా రాష్ట్రప్రభుత్వం నియమించింది. కార్పొరేట్ సంస్థ అయిన ‘నారాయణ’ విద్యాసంస్థల నుంచి ఒక ప్రతినిధిని ఇంటర్ బోర్డు పాలకవర్గంలో సభ్యునిగా నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ జీవో 107ను విడుదల చేశారు. దీనిపై వివిధ వర్గాలనుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement