నంది నాటకోత్సవాల కార్యక్రమంలో గందరగోళం నెలకొంది.
రాజమండ్రి: నంది నాటకోత్సవాల కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నంది నాటకోత్సవాలు జరిగాయి. అయితే, కొమురం భీమ్ నాటకానికి అవార్డు ఇవ్వలేదంటూ కళాకారులు ఆందోళనకు దిగడంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. అవార్డు విషయంలో నిర్వాహకులు పక్షపాత ధోరణితో వ్యవహరించారని కళాకారులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలా తెలియాల్సి ఉంది.