కర్నూలు జిల్లా నంద్యాలలో తల్లికొడుకులను హత్య చేశారు.
నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాలలో తల్లికొడుకులను హత్య చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లికొడుకులు ఇద్దరినీ దారుణంగా నరికి చంపారు. ఆస్తి కోసమే వారిని హత్య చేసినట్లు బంధువులు అనుమానిస్తున్నారు.