మైన్స్ ఏడీపై మండిపడ్డ అచ్చెన్నాయుడు | Minister Acham naidu fires on mines AD | Sakshi
Sakshi News home page

మైన్స్ ఏడీపై మండిపడ్డ అచ్చెన్నాయుడు

Oct 8 2014 11:31 AM | Updated on Sep 2 2018 4:48 PM

మంత్రి అచ్చెన్నాయుడు బుధవారం మైన్స్ ఏడీ గొల్లపై మండిపడ్డారు. జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇసుక మాఫియా ...

శ్రీకాకుళం :  మంత్రి అచ్చెన్నాయుడు బుధవారం మైన్స్ ఏడీ గొల్లపై మండిపడ్డారు. జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇసుక మాఫియా తయారవుతుందని ఆయన ధ్వజమెత్తారు.  ఇసుక మాఫీయాను అరికట్టాల్సింది అధికారులేనని ఆయన అన్నారు. మైన్స్ ఏడీని సెలవుపై వెళ్లాలని మంత్రి ఆదేశించారు. ఆయన ఈరోజు  జిల్లాలో పర్యటిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement