తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి | man died due to fell into toddy tree | Sakshi
Sakshi News home page

తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి

May 11 2016 9:29 AM | Updated on Sep 28 2018 3:41 PM

పశ్చిమగోదావరి జిల్లా కోయలగూడెం మండలం సరిపల్లి గ్రామంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది.

ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా కోయలగూడెం మండలం సరిపల్లి గ్రామంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. బియ్యం శ్రీనివాస్(45) అనే గీత కార్మికుడు ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుంచి జారి కింద పడ్డాడు. తీవ్రగాయాలపాలైన అతడిని స్థానికులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతడు ఆసుపత్రికి చికిత్సపొందుతూ మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement