రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య | Man commits suicide by jumping in front of train in prakasham district | Sakshi
Sakshi News home page

రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

Sep 27 2015 4:45 PM | Updated on Sep 3 2017 10:05 AM

దొనకొండ మండలం రాగముక్కపల్లి రైల్వేగేటు వద్ద ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

ప్రకాశం(దొనకొండ): దొనకొండ మండలం రాగముక్కపల్లి రైల్వేగేటు వద్ద ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతిచెందిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన పైడిపోగు లక్ష్మయ్య(53)గా గుర్తించారు. కుటుంబసభ్యులతో గొడవపడి బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిసింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement