శివభాష్యం సాగర్ లో జపాన్ బృందం | japan team visit shivabhasyam sagar project | Sakshi
Sakshi News home page

శివభాష్యం సాగర్ లో జపాన్ బృందం

Nov 26 2015 2:27 PM | Updated on Sep 3 2017 1:04 PM

కర్నూలు జిల్లా ఆత్మకూరులోని శివభాష్యం సాగర్ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టు జపాన్‌కు చెందిన జైకా టీం సభ్యులు సందర్శించారు.

ఆత్మకూరు: కర్నూలు జిల్లా ఆత్మకూరులోని శివభాష్యం సాగర్ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టు జపాన్‌కు చెందిన జైకా టీం సభ్యులు సందర్శించారు. గురువారం వచ్చిన ఐదుగురు సభ్యుల బృందానికి జిల్లా మైనర్ ఇరిగేషన్ ఎస్‌ఈ చంద్రశేఖర్ రెడ్డితో పాటు పలువురు అధికారులు స్వాగతం పలికారు. ప్రాజెక్టు పరిస్థితిని జైకా టీం ప్రతినిధులు పరిశీలించారు. ఆధునీకరణకు చేపట్టాల్సిన చర్యలను అక్కడి అధికారులతో కలిసి చర్చించారు. ప్రాజెక్టు ఆనకట్టను పరిశీలించిన అనంతరం వారు అక్కడి రైతులతో మాట్లాడారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement