ఉద్యోగ జేఏసీ రూ. 125 కోట్ల విరాళం | JAC per employment. 125 million donation | Sakshi
Sakshi News home page

ఉద్యోగ జేఏసీ రూ. 125 కోట్ల విరాళం

Oct 18 2014 12:54 AM | Updated on Sep 2 2017 3:00 PM

హుదూద్ తుపాను కారణంగా సర్వం కోల్పోయిన బాధితుల్ని ఆదుకునేందుకు ఏపీలోని ఎనిమిది లక్షల మంది ఉద్యోగులు

 హైదరాబాద్: హుదూద్ తుపాను కారణంగా సర్వం కోల్పోయిన బాధితుల్ని ఆదుకునేందుకు ఏపీలోని ఎనిమిది లక్షల మంది ఉద్యోగులు, పెన్షన్‌దారులు కలిపి మొత్తం సుమారు రూ. 125 కోట్ల విరాళాన్ని ఇస్తున్నామని జేఏసీ నేతలు ప్రకటించారు. ఉద్యోగుల రెండ్రోజుల మూలవేతనాన్ని సీఎం రిలీఫ్‌ఫండ్‌కు అందిస్తున్నట్లు  ఉద్యోగ ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ పి.అశోక్‌బాబు శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement