నెల్లూరు జిల్లాలో ఎడతెరపిలేని వర్షం | heavy rains nellore district | Sakshi
Sakshi News home page

నెల్లూరు జిల్లాలో ఎడతెరపిలేని వర్షం

Nov 14 2017 4:28 PM | Updated on Oct 20 2018 6:04 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలోని కొన్ని మండలాల్లో ఎడతెరపిలేకుండా వర్షం పడుతోంది.

సాక్షి, నెల్లూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలోని కొన్ని మండలాల్లో ఎడతెరపిలేకుండా వర్షం పడుతోంది. సూళ్లూరుపేట, తడ, దొరవారిసత్రం మండలాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాగా, ఈ వర్షాలతో కాళింగి నది నిండుగా ప్రవహిస్తున్నది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement