భూ సేకరణకు వ్యతిరేకంగా వినూత్న నిరసన | farmers protest for land pooling in guntur distirict | Sakshi
Sakshi News home page

భూ సేకరణకు వ్యతిరేకంగా వినూత్న నిరసన

Aug 15 2015 11:22 AM | Updated on Sep 3 2017 7:30 AM

రాజధాని ప్రాంత రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినూత్న నిరసన తెలిపారు.

గుంటూరు: రాజధాని ప్రాంత రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినూత్న నిరసన తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండల రైతులకు ఈ ఏడాది రాజధాని ప్రాంత పొలాల్లో పంటలు వేయోద్దు అంటూ సీఆర్‌డీఏ కమిషనర్ ఉత్తర్వులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే రైతులు తమ పొలాల్లో కూరగాయలు సాగు చేసి స్థానికులకు పంచి నిరసన తెలిపారు.

(తాడేపల్లి)

Advertisement
 
Advertisement
Advertisement