రైల్వే స్టేషన్‌ ప్రవేటీకరణను వ్యతిరేకిస్తూ సీపీఎం ధర్నా

CPM is opposed to the privatization of vijayawada railway station - Sakshi

సాక్షి, విజయవాడ :  విజయవాడ రైల్వే స్టేషన్‌ ప్రవేటీకరణను వ్యతిరేకిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సీపీఎం కార్యకర్తలు రైల్వే స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. ప్రవేటీకరణను కేంద్రం ఉపసంహరించకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని సీపీఎం నాయకులు హెచ్చరించారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top