'అంకెలు, గ్రాఫిక్స్‌ గారడీలు మానుకో' | CPM leader bv raghavalu slams AP government | Sakshi
Sakshi News home page

'అంకెలు, గ్రాఫిక్స్‌ గారడీలు మానుకో'

Feb 23 2017 11:40 AM | Updated on Aug 13 2018 8:12 PM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై సీపీఎం నేత బీవీ రాఘవులు ఫైర్‌ అయ్యారు.

తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై సీపీఎం నేత బీవీ రాఘవులు ఫైర్‌ అయ్యారు. ఏపీ సర్కారు తీరు ఇంట్లో ఈగల మేత.. బయట పల్ల మేత అనే సామెతను గుర్తు చేస్తోందని అన్నారు. ఆర్థికాభివృద్ధి పేరిట చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని.. అంకెలు, గ్రాఫిక్స్‌తో ప్రజలను మాయచేయడం మానుకోవాలని హితవుపలికారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement