శాసనమండలి నుంచి కాంగ్రెస్‌ వాకౌట్‌ | Congress MLCs walkout from Council of Andhra Pradesh | Sakshi
Sakshi News home page

శాసనమండలి నుంచి కాంగ్రెస్‌ వాకౌట్‌

Sep 5 2014 5:31 PM | Updated on Mar 18 2019 9:02 PM

శాసనమండలి నుంచి కాంగ్రెస్‌ వాకౌట్‌ - Sakshi

శాసనమండలి నుంచి కాంగ్రెస్‌ వాకౌట్‌

రాజధాని ఎంపిక విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారనే ఆరోపణలపై...

హైదరాబాద్: రాజధాని ఎంపిక విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారనే ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ శాసనమండలి నుంచి కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు వాకౌట్‌ చేశారు. రాష్ట్ర విభజన వ్యవహారం, రాజధాని ఎంపికలో చంద్రబాబు తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్సీలు మండిపడ్డారు. 
 
రాజధాని ఎంపిక తీర్మానంలో కాంగ్రెస్‌ను నిందించడం సరికాదని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సి. రామచంద్రయ్య సూచించారు. విభజన సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏమిచేశారో తెలుసని రామచంద్రయ్య ఎద్దేవా చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement