విద్యుత్ షాక్‌తో కార్పెంటర్ మృతి | co-operator died with the current shock | Sakshi
Sakshi News home page

విద్యుత్ షాక్‌తో కార్పెంటర్ మృతి

Oct 23 2013 2:25 AM | Updated on Sep 1 2017 11:52 PM

కొర్రపాడు రోడ్డులోని టింబర్ డిపోలో పని చేస్తున్న నాయబ్స్రూల్(18) విద్యుత్ షాక్‌తో మంగళవారం మృతి చెందాడు. ఉదయం పనిలోకి వచ్చిన అతను చెక్కలు కటింగ్ చేస్తున్న సమయంలో విద్యుత్ షాక్ తగిలింది.

ప్రొద్దుటూరు క్రైం, న్యూస్‌లైన్: కొర్రపాడు రోడ్డులోని టింబర్ డిపోలో పని చేస్తున్న నాయబ్స్రూల్(18) విద్యుత్ షాక్‌తో మంగళవారం మృతి చెందాడు. ఉదయం పనిలోకి వచ్చిన అతను చెక్కలు కటింగ్ చేస్తున్న సమయంలో విద్యుత్ షాక్ తగిలింది.
 
 దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వివేకానందనగర్‌కు చెందిన నాయబ్స్రూల్ గత 8 నెలల నుంచి టింబర్ డిపోలో పని చేస్తున్నాడు. కుమారుడి మృతదేహాన్ని చూసిన తల్లి కరిమున్ బోరున విలపించసాగింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement