ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నూతన సంవత్సరం వేడుకలను కొత్త రాజధానిలో జరుపుకుంటారని ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ తెలిపారు.
విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నూతన సంవత్సరం వేడుకలను కొత్త రాజధానిలో జరుపుకుంటారని ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ తెలిపారు. రాజధానిలో మంచినీటికి కూడా ఇబ్బంది లేకుండా సాగునీటి ప్రాజెక్టులను త్వరలోనే పూర్తి చేస్తామని ఆయన బుధవారమిక్కడ అన్నారు. రాజధాని నిర్మాణాన్ని చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని దేవినేని ఉమ తెలిపారు.