ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జపాన్ ప్రతినిధుల బృందంతో సమావేశమయ్యారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జపాన్ ప్రతినిధుల బృందంతో సమావేశమయ్యారు. 'స్మార్ట్ కేపిటల్ సిటీ' నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్కు సహకరించేందుకు జపాన్ ముందుకొచ్చింది. చంద్రబాబు నవంబర్లో జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు.