అనంతపురం జిల్లాలో రేపు కేంద్ర బృందం పర్యటన | central team to visit anatapuram district for poverty crises | Sakshi
Sakshi News home page

అనంతపురం జిల్లాలో రేపు కేంద్ర బృందం పర్యటన

Mar 31 2015 9:14 PM | Updated on Sep 2 2017 11:38 PM

కరువు పరిస్థితుల అధ్యయనానికి సంబంధిందిచ కేంద్రం బృందం బుధవారం జిల్లాలో పర్యటించనుంది.

అనంతపురం: కరువు పరిస్థితుల అధ్యయనానికి సంబంధిందిచ కేంద్రం బృందం బుధవారం జిల్లాలో పర్యటించనుంది.  కేంద్ర బృందం సభ్యులు కరువు పరిస్థితులను అధ్యయనం చేసి ఒక నివేదిక రూపొందించనున్నారు. ఇదిలా ఉండగా కరువు నివారణకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేలా ఒత్తిడి చేయాలని ఐదు వామపక్ష పార్టీల నిర్ణయించాయి.

Advertisement

పోల్

Advertisement