కారు-ఆటో ఢీ, ఇద్దరు మృతి | car-auto hit, two killed in west godavari district | Sakshi
Sakshi News home page

కారు-ఆటో ఢీ, ఇద్దరు మృతి

Nov 27 2014 9:30 AM | Updated on Mar 9 2019 4:29 PM

పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం అల్లంపురం వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి ...

ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం అల్లంపురం వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కారు, ఆటో ఒకదానికొకటి ఢీ కొనటంతో ఈ ప్రమాదం జరిగింది. కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

Advertisement
 
Advertisement
Advertisement