
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అంతకు ముందు కంటే డ్వాక్రా మహిళలు రెండింతలు పైబడి పెరిగారు. వారందరికీ డ్వాక్రా రుణాలు ఇస్తూ మహిళల సంక్షేమాన్ని ఆయన చవి చూశారు. మళ్లీ అలాంటి రాజ్యం రావాలంటే జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిందే! తెలుగుదేశం పార్టీ హయాంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. సాగునీరు, తాగునీరు అందక ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
–బొత్స ఝాన్సీలక్ష్మి, వైఎస్సార్‌సీపీ నాయకులు, మాజీ ఎంపీ