'ఎమ్మెల్యేను వెంటనే అరెస్ట్ చేయాలి' | association of panchayati raj president murali krishna condemns vanajakshi's attack | Sakshi
Sakshi News home page

'ఎమ్మెల్యేను వెంటనే అరెస్ట్ చేయాలి'

Jul 10 2015 8:52 PM | Updated on Apr 4 2019 12:50 PM

కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై దాడిని ఏపీ పంచాయతీ రాజ్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీకృష్ణ ఖండించారు.

హైదరాబాద్:కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై దాడిని ఏపీ పంచాయతీ రాజ్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీకృష్ణ ఖండించారు.  

 

ఆమె దాడికి పాల్పడ్డ  ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వనజాక్షికి ఉద్యోగులమంతా అండగా ఉంటామని మురళీకృష్ణ హామీ ఇచ్చారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement