అసెంబ్లీ మీడియా గ్యాలరీలో మీడియాపై ఆంక్షలు | Assembly sessions: Restrictions on media in assembly gallery | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ మీడియా గ్యాలరీలో మీడియాపై ఆంక్షలు

Jan 30 2014 9:56 AM | Updated on Oct 9 2018 6:34 PM

అసెంబ్లీ మీడియా గ్యాలరీలో మీడియాపై ఆంక్షలు విధించారు. లాబీ పాసులు ఉన్నా పోలీసులు లోనికి అనుమతించటం లేదు.

హైదరాబాద్ : అసెంబ్లీ మీడియా గ్యాలరీలో మీడియాపై ఆంక్షలు విధించారు. లాబీ పాసులు ఉన్నా పోలీసులు లోనికి అనుమతించటం లేదు. దాంతో మీడియా ప్రతినిధులు నిరసన తెలుపుతున్నారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అసెంబ్లీ ప్రెస్ గ్యాలరీ వైపు వెళ్లకుండా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement