5 నుంచి ఏఎన్‌ఎం నర్సింగ్ పరీక్షలు | ANM nursing exams from 5th | Sakshi
Sakshi News home page

5 నుంచి ఏఎన్‌ఎం నర్సింగ్ పరీక్షలు

Dec 29 2014 12:37 AM | Updated on Sep 2 2017 6:53 PM

వచ్చేనెల 5 నుంచి 9 వరకు ఏఎన్‌ఎం నర్సింగ్ ట్రైనింగ్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

 సాక్షి, హైదరాబాద్: వచ్చేనెల 5 నుంచి 9 వరకు ఏఎన్‌ఎం నర్సింగ్ ట్రైనింగ్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

వీరికి నాలుగు నెలలుగా పరీక్షలు నిర్వహించని సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement