కీలక అంశాలపై ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం చర్చ | Andhra pradesh cabinet likely to finalise terms for crop loan reschedule | Sakshi
Sakshi News home page

కీలక అంశాలపై ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం చర్చ

Jul 21 2014 11:52 AM | Updated on Jun 2 2018 7:14 PM

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సోమవారం లేక్వ్యూ అతిథిగృహంలో కొనసాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ..

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సోమవారం లేక్వ్యూ అతిథిగృహంలో కొనసాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ఈ భేటీలో రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఐటీ, సౌర విద్యుత్ విధానాలు తదితర అంశాలపై చర్చ జరుగుతోంది. కాగా రుణమాఫీపై ఆర్బీఐ లేఖ నేపథ్యంలో మంత్రివర్గ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

 

Advertisement
 
Advertisement
Advertisement