వైఎస్ఆర్ కడప జిల్లా రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్లో ప్రమాదం జరిగింది.
కడప: వైఎస్ఆర్ కడప జిల్లా రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్లో ప్రమాదం జరిగింది. ప్లాంట్లో ఇనుపరాడ్లు విరిగిపడటంతో ఏడీఈ నాగేంద్ర కుమార్ మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.