కమర్షియల్ ట్యాక్స్ డీసీపై ఏసీబీ దాడులు | ACB raids on commercial tax deputy commissioner srinivas house at S.R.Nagar in hyderabad | Sakshi
Sakshi News home page

కమర్షియల్ ట్యాక్స్ డీసీ నివాసంపై ఏసీబీ దాడులు

Aug 13 2013 10:17 AM | Updated on Sep 1 2017 9:49 PM

ఎస్ ఆర్ నగర్లో కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ నివాసంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు.

ఎస్ ఆర్ నగర్లో కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ నివాసంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఆయన నివాసంలో రూ. 50 లక్షల ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి అస్తులు కూడబెట్టినట్లు శ్రీనివాస్పై ఆరోపణలు వెల్లువెత్తడంతో ఏసీబీ అధికారులు ఆ దాడులు నిర్వహించినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement