కుమార్తె వెళ్లిపోయిందని..తల్లి ఆత్మహత్య | A mother suicide due to daughter left the home | Sakshi
Sakshi News home page

కుమార్తె వెళ్లిపోయిందని..తల్లి ఆత్మహత్య

Apr 5 2015 7:40 AM | Updated on Sep 2 2017 11:54 PM

చిత్తూరు జిల్లా కుప్పం మండలం మల్లనూరు ఎస్‌టీ కాలనీలో విషాదం చోటుచేసుకుంది.

చిత్తూరు (కుప్పం): చిత్తూరు జిల్లా కుప్పం మండలం మల్లనూరు ఎస్‌టీ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. 4 రోజుల క్రితం కుమార్తె, అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో వెళ్లిపోవటంతో అవమానభారం తట్టుకోలేక తల్లి జయరాణి(45) ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. జయరాణి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement