లారీ, ఆర్టీసీ బస్సు ఢీ, 35మందికి గాయాలు | 35 Injured after lorry hits RTC bus | Sakshi
Sakshi News home page

లారీ, ఆర్టీసీ బస్సు ఢీ, 35మందికి గాయాలు

Oct 28 2013 9:58 AM | Updated on Aug 30 2018 3:56 PM

మెదక్ జిల్లా సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 35మంది గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.

మెదక్ : మెదక్ జిల్లా సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 35మంది గాయపడ్డారు. పుల్కల్ మండలం సారేపల్లి వద్ద లారీ, ఆర్టీసీ బస్సు ఒకదానికొకటి ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడినవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement