242 కేజీల గంజాయి పట్టివేత | 242 kgs marijuana seized | Sakshi
Sakshi News home page

242 కేజీల గంజాయి పట్టివేత

Mar 4 2016 7:18 PM | Updated on Sep 3 2017 7:00 PM

గంజాయి సరఫరా చేస్తున్న ఓ వ్యక్తిని విశాఖ జిల్లా రోలుగుంట పోలీసులు బుచ్చింతోట గ్రామం సమీపంలో శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.

చోడవరం (విశాఖ జిల్లా) : గంజాయి సరఫరా చేస్తున్న ఓ వ్యక్తిని విశాఖ జిల్లా రోలుగుంట పోలీసులు బుచ్చింతోట గ్రామం సమీపంలో శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. మరొక వ్యక్తి పరారయ్యాడు. పట్టుబడిన వ్యక్తి నుంచి 242 కేజీల గంజాయి, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement