సూర్యలంక బీచ్ లో విషాదం | 2 died in suryalanka beach | Sakshi
Sakshi News home page

సూర్యలంక బీచ్ లో విషాదం

Dec 3 2015 2:25 PM | Updated on Sep 3 2017 1:26 PM

గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని సూర్యలంక బీచ్ లో విషాదం చోటు చేసుకుంది.

గుంటూరు: గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని సూర్యలంక బీచ్ లో విషాదం చోటు చేసుకుంది. గురువారం మధ్యాహ్నం బీచ్ లో స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందారు. జిల్లాలోని కాకుమానుకు  చెందిన రత్నం, లక్ష్మీనారాయణ బీచ్ కి స్నానానికి వెళ్లారు. అలల దాటికి మునిగిపోవడంతో  ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ విషయాన్ని గుర్తించిన స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement