తమిళ బ్యూటీ దీప్షిక చంద్రన్ (Deepshikha Chandran) క్యూట్ అండ్ స్వీట్ లుక్‌లో మెస్మరైజ్ చేస్తోంది. ఆ ఫొటోలు తాజాగా వైరల్ అవుతున్నాయి.
నటి దీప్షిఖా చంద్రన్ ఇటీవల కన్నడ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి, కిచ్చా సుదీప్ సరసన తన తొలి చిత్రం Mark ద్వారా విశేష గుర్తింపు పొందింది.
ఆమెను అభిమానులు ఇప్పటికే “మార్క్ క్వీన్” అని పిలుస్తున్నారు.
సూర్య వశిష్ట, దీప్షిక చంద్రన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వినూత్న ప్రేమకథ రమణి కళ్యాణం నేడు (మే 22) థియేటర్లలోకి వచ్చింది.


