ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు.

ఆకస్మిక ప్రయాణాలు. వ్యవహారాలు ముందుకు సాగవు. ఆరోగ్యసమస్యలు. కుటుంబసభ్యులతో తగాదాలు.

పనులలో ఆటంకాలు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు.

కుటుంబంలో చికాకులు. దూరప్రయాణలు. అనుకోని ఖర్చులు.

ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సందేశం.

ఇంటిలో శుభకార్యాలు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. స్నేహితుల నుంచి సహాయం.

ఆరోగ్య, కుటుంబసమస్యలు. పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు.

పట్టుదల పెరుగుతుంది. స్నేహితులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు.

పొరపాట్లు సరిదిద్దుకుని పనులు పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలబ్ధి.

రాబడి పెరుగుతుంది. సన్నిహితులతో ముఖ్యవిషయాలు చర్చిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు.

వ్యయప్రయాసలు. ఆర్థిక ఇబ్బందులు. బందువులతో విరోధాలు. ప్రయత్నాలు అనుకూలించవు.

వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు మానసిక ఆందోళన.