ఇంజిన్‌ లేకుండా రైలు10 కి.మీ... | Train Ran Without Engine About Ten Kilometers | Sakshi
Sakshi News home page

Apr 9 2018 4:36 PM | Updated on Mar 21 2024 11:25 AM

మన దేశంలో రైలు పట్టాలు తప్పడం, ఢీకొనడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఓ రైలు ఇంజన్‌ లేకుండానే సుమారు పది కిలోమీటర్లు ప్రయాణించింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ నుంచి 380 కిలోమీటర్ల దూరంలో ఉన్న టిట్లాగఢ్‌ స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement