భారత్‌తో జరుగుతున్న చివరి టెస్టులో శ్రీలంక జట్టు పోరాటం కొనసాగుతోంది. ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకోగలిగిన ఆ జట్టు... భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా చాలా దూరంలోనే నిలిచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి లంక 9 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది.