కవర్స్‌లో జూనియర్‌ కైఫ్‌ అద్భుతంగా ఆడాడు | Mohammad Kaif son smashes through covers, Sachin Tendulkar loves it | Sakshi
Sakshi News home page

Dec 29 2017 8:29 PM | Updated on Mar 20 2024 12:04 PM

టీమిండియా మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌ కుమారుడు ఆడిన ఓ షాట్‌కు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఫిదా అయ్యాడు. స్మాష్‌ గేమింగ్‌ సెంటర్‌లో బౌలింగ్‌ మిషన్‌ సాయంతో జూనియర్‌ కైఫ్‌ ఆడిన కవర్స్‌ షాట్‌ వీడియోను మాస్టర్‌ ట్వీట్‌ చేశాడు. ‘కవర్స్‌లో జూనియర్‌ కైఫ్‌ అద్భుతంగా ఆడాడు. వెల్‌డన్ ఎప్పుడూ.. ఇలానే ఆడుతూ ఉండూ..‌’ అని ఈ బుడ్డోడిని ప్రశంసించాడు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. 87వేలకు పైగా వ్యూస్‌ రాగా వెయ్యికి పైగా రీట్వీట్‌ చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement