గతేడాది ఇంగ్లండ్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్ తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరంగా ఉంటూ వస్తున్న టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)ఝలక్ ఇచ్చింది. ఈ సీజన్‌కు సంబంధించి విడుదల చేసిన భారత క్రికెటర్ల కాంట్రాక్ట్ జాబితా నుంచి ధోని పేరును తొలగించింది. అసలు ఏ కేటగిరీలోనూ ధోనికి అవకాశం కల్పించలేదు. తాజాగా ఎ+, ఎ, బి, సి గ్రేడ్‌లను ప్రకటించిన బీసీసీఐ.. అందులో ధోని పేరును చేర్చలేదు. గతంలో ఎ+ గ్రేడ్‌ను ధోనికి కేటాయించిన సంగతి తెలిసిందే.
ధోని శకం ముగిసినట్లేనా?
Jan 16 2020 2:48 PM | Updated on Jan 16 2020 2:55 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement