‘ఒకసారి రోహిత్ టచ్‌లోకి వచ్చాడంటే అతన్ని ఆపడం కష్టం. అది మంచి బంతా.. చెడ్డ బంతా అనే ఆలోచనే ఉండదు. రోహిత్ బ్యాట్ నుంచి షాట్లు చాలా ఈజీగా వస్తాయి. ఫాస్ట్ బౌలింగ్‌లో రోహిత్ కొట్టిన అప్పర్ కట్ సిక్స్‌లతో నువ్వు సచిన్‌ను గుర్తు చేశావ్. 2003 వరల్డ్‌కప్‌లో సచిన్ టెండూల్కర్ నా బౌలింగ్‌లో ఇలానే సిక్స్‌లు కొట్టాడు. సెంచూరియన్‌లో జరిగిన మ్యాచ్‌లో సచిన్ థర్డ్ మ్యాన్ దిశగా కొట్టిన అప్పర్ కట్ షాట్ ఇప్పటికీ నాకు గుర్తే. దాన్ని మరోసారి నువ్వు తలపించావ్. స్టార్క్, కమ్మిన్స్ బౌలింగ్‌లో కొట్టిన ఆ షాట్లతో సచిన్ ఆడిన ఆనాటి షాట్లను జ్ఞప్తికి తెచ్చావ్’ అంటూ అక్తర్ పేర్కొన్నాడు.
‘రోహిత్.. ఆనాటి మ్యాచ్‌ను గుర్తు చేశావ్’
Jan 20 2020 2:04 PM | Updated on Jan 20 2020 2:07 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement