చంద్రబాబు కమీషన్లు వచ్చే ప్రాజెక్టులకే నిధులిస్తారు | YV Subba Reddy Slams Chandrababu at Kanigiri Public Meeting | Sakshi
Sakshi News home page

చంద్రబాబు కమీషన్లు వచ్చే ప్రాజెక్టులకే నిధులిస్తారు

Aug 15 2018 1:35 PM | Updated on Mar 22 2024 11:20 AM

టీడీపీ సర్కారుపై వైఎస్సార్‌సీపీ సమరశంఖం పూరించింది. ప్రకాశం జిల్లా ప్రాణధారమైన వెలిగొండ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేపట్టిన పాద్రయాత్ర బుధవారం ప్రారంభమైంది

Advertisement
 
Advertisement
Advertisement