‘సింహం సింగిల్‌గా వస్తుంది.. బంపర్‌ మెజార్టీ ఖాయం’ | YS Sharmila Election Campaign At Prakasam District Addanki | Sakshi
Sakshi News home page

‘సింహం సింగిల్‌గా వస్తుంది.. బంపర్‌ మెజార్టీ ఖాయం’

Mar 31 2019 8:37 PM | Updated on Mar 22 2024 10:49 AM

 ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేని అసమర్ధ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సోదరి వైఎస్‌ షర్మిల విమర్శించారు. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇ‍వ్వలేదుకాని, తన కుమారుడు నారాలోకేష్‌కు మాత్రం మంత్రి పదవి ఇచ్చారని మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement