జనగామలో ప్రభాస్ అభిమాని హల్‌చల్
సినీ తారలకు పెద్దసంఖ్యలో అభిమానులు ఉంటారు. తమ అభిమాన తారను చూసేందుకు ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటాను. కానీ, అభిమానం ముదిరి.. వెర్రీగా మారితేనే చిక్కు! అలాంటి ఘటన జనగామలో చోటుచేసుకుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కోసం ఓ యువకుడు ఏకంగా సెల్ టవర్ ఎక్కాడు. అత్యంత ప్రమాదకరంగా సెల్ టవర్ అంచు మీద నిలబడి.. ప్రభాస్ వస్తేనే టవర్ దిగుతానని, లేకపోతే దూకి చస్తానని బెదిరిస్తున్నాడు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి