జయరాం హత్య, ఏపీ మంత్రికి రాకేష్‌ ఫోన్‌ | When Jayaram was killed Rakesh phone to the AP minister | Sakshi
Sakshi News home page

జయరాం హత్య, ఏపీ మంత్రికి రాకేష్‌ ఫోన్‌

Mar 2 2019 7:09 AM | Updated on Mar 22 2024 11:29 AM

 ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేష్‌.. ఈ కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఏపీ మంత్రికి ఫోన్‌ చేసినట్లు స్పష్టమైంది. కేసు దర్యాప్తులో భాగంగా రాకేష్‌ కాల్‌ వివరాలు అధ్యయనం చేసిన హైదరాబాద్‌ పోలీసులు హత్య జరిగిన మరుసటి రోజున నిందితుడి నుంచి సదరు మంత్రికి ఔట్‌ గోయింగ్‌ కాల్‌ ఉన్నట్లు గుర్తించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement