నాకెప్పుడు ప్రజల మధ్యనే ఉండటం ఇష్టం

యలమంచిలి శివాజీ రచించిన ‘ఆరుగాలం’ , బ్రహ్మ శ్రీ పోలూరి హనుమజ్జానకీరామ శర్మ రాసిన ‘జీవితము-సాహిత్యము’ అనే పుస్తకాలను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదివారం ఆవిష్కరించారు. తనకు ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉండటం ఇష్టమని ఆయన అన్నారు. యలమంచిలి ఓ అలుపెరగని యోధుడని చెప్పారు. దురదృష్టవశాత్తు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వ్యవసాయానికి కావాల్సినంత ప్రాధాన్యత లభించలేదని అన్నారు. తాను ఏ రాజకీయ పార్టీని విమర్శించనని చెప్పారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter


మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top