వయస్సు పై బడ్డా ఇంకా బుద్ధి రాలేదు | Vanchana Pai Garjana - Mithun reddy slams chandrababu naidu over special status | Sakshi
Sakshi News home page

వయస్సు పై బడ్డా ఇంకా బుద్ధి రాలేదు

Dec 27 2018 12:26 PM | Updated on Mar 22 2024 10:55 AM

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించే శక్తి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే ఉందని ఆ పార్టీ మాజీ ఎంపీ మిథున్‌ రెడ్డి అన్నారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ‘వంచనపై గర్జన’ దీక్షలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ వల్లే చంద్రబాబు యూ టర్న్‌ తీసుకున్నారని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement