ఉత్తరప్రదేశ్‌లో మరో కొత్త పార్టీ | Uttar Pradesh: Shivpal Yadav announces new party | Sakshi
Sakshi News home page

ఉత్తరప్రదేశ్‌లో మరో కొత్త పార్టీ

Oct 24 2018 7:50 AM | Updated on Mar 20 2024 3:51 PM

ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ అసమ్మతిదారుడిగా పేరొందిన శివపాల్‌ సింగ్‌ యాదవ్‌ మంగళవారం కొత్త పార్టీని ప్రకటించారు.ఆగస్టులోనే సమాజ్‌ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌తో మనస్పర్థల కారణంగా పార్టీనుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ పేరును ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ లోహియాగా రిజిస్ట్రేషన్‌ చేయించారు. లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని 80 స్థానాలనుంచి పోటీచేస్తుందని చెప్పారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement