సీఎం జగన్‌తో అమెరికన్‌ కాన్సుల్‌ జనరల్‌ భేటీ

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని  బుధవారం అమెరికన్‌ కాన్సుల్‌ జనరల్‌ జోయల్ ఆర్ రీఫ్‌మెన్, ఇతర కాన్సుల్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలో సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. మరోవైపు సింగపూర్‌ ప్రతినిధుల బృందం కూడా ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశం అయ్యారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top